Surprise Me!

IND vs SA : Markram Ruled Out Of Third Test With Wrist Injury || Oneindia Telugu

2019-10-17 59 Dailymotion

South Africa opener Aiden Markram has been ruled out of the third Test in Ranchi, beginning on 19 October, after having sustained a self-inflicted wrist injury.Markram had registered a pair in the second Test at Pune, and is believed to have fractured his right wrist after he lashed out at a solid object following his second-innings dismissal.
#aidenmarkram
#indiavssouthafrica
#RanchiTest
#india
#southafrica
#duckout
#elger

భారత జట్టుతో మూడో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ మార్కరమ్‌ గాయం కారణంగా రాంచీ వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఏ ఆటగాడిని ప్రత్యామ్నాయంగా పిలవలేదు.మార్కరమ్ స్వీయ తప్పిదం కారణంగానే అతడి చేతికి గాయం అయినట్లు తెలుస్తోంది. పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌ కావడంతో నిరాశకు గురైన మార్కరమ్‌ ఆవేశంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ వస్తువుని బలంగా గుద్దాడు. దీంతో అతడి చేతి మణికట్టుకి గాయమైంది.

Buy Now on CodeCanyon